Friday, May 17, 2024

Thapsee : ఎల్లీ క‌వ‌ర్ పై తాప్సీ …

సినిమా ఇండస్ట్రీలో 14 ఏళ్ల క్రితం ఝుమ్మంది నాదం సినిమాతో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ తాప్సి ఇంకా కూడా తన జోరు కంటిన్యూ చేస్తూనే ఉంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం. అందమైన ఈ సొట్టబుగ్గల సుందరి సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

- Advertisement -

తాజాగా మరోసారి ఈ అమ్మడు తన క్లీ వేజ్‌ షో ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి కాస్త డార్క్ షేడ్స్ లో ఉన్న తన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎల్లీ అనే మ్యాగజైన్ కోసం ఈ అమ్మడు ఇచ్చిన కవర్ ఫోటో ఫోజ్ వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తున్న కారణంగానే బాలీవుడ్‌ లో ఈ అమ్మడు చాలా బిజీగా ఉంది. . మంచి పాత్రలు, కథలు ఎంపిక చేసుకుంటూ ఈ అమ్మడు సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement