Wednesday, May 1, 2024

పడక సుఖం కోసం ఆంటీలకు శ్రీరెడ్డి చిట్కాలు

శ్రీరెడ్డి… ఈ పేరు తెలియాలని సినీ అభిమాని ఉండరు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి ఆ తరువాత నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్ట్ లు పెడుతూ వైరల్ అవుతుంది. తాజాగా పేస్ బుక్ లో ఓ వీడియో ను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆంటీలు మీ భర్తలతో సుఖపడలేకపోతున్నారా !! పురుషాంగం చిన్నగా ఉందా అయితే ఈ జూస్ తాగించండి… ఖచ్చితంగా మీరు సుఖపడతారు అంటూ చెప్పుకొచ్చింది.

అంతే కాదు ఆ జూస్ కి ఏమి ఏమి కావాలో కూడా చూపించింది. అరటి పండు,తేనే ,డ్రై ఫ్రూప్ట్స్ మిల్క్ పౌడర్ , బూస్ట్ , మిల్క్, వాటర్ కావాలని ఆ తరువాత వాటన్నింటిని మిక్స్ చేసి తాగితే మీరు మీ బెడ్ పై ఎనర్జీ గా ఉంటారని చెప్పుకొచ్చింది. ఇక శ్రీరెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

https://www.facebook.com/watch/?v=183615316911681

Advertisement

తాజా వార్తలు

Advertisement