Wednesday, May 15, 2024

విజయవాడలో శశి టీం సందడి

విజయవాడలో శశి మూవీ యూనిట్ సందడి చేశారు. శుక్రవారం శశి సినిమా విడుదల సందర్భంగా కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ శశి సినిమా రేపు విడుదల కానుందని… .విజయవాడ ప్రేక్షకులు శశి చిత్రాన్ని ఆదరించాలని కోరారు.ఒకే ఒక లోకం నువ్వే పాటకు విశేష స్పందన వస్తోందని అన్నారు. .టీజర్,ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చిందన్నారు ఆది. ఫ్యామిలీ అంతా చూసే చిత్రమని, లవ్ ఎమోషనల్ సీన్స్ యూత్ కి ఎంతగానో ఆకట్టుకుంటాయన్నారు.

సినిమాలో పాటలు చాలా బాగా వచ్చాయి. చిరంజీవి గారి చేతుల మీదుగాటీజర్,పవన్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సాంగ్స్ హిట్ సాధించండం చాలా సంతోషంగా ఉంది. అలాగే సినిమాని కూడా మంచి హిట్ చేస్తారని ఆశిస్తున్నాను అటు చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement