Sunday, April 28, 2024

షారుక ఖాన్‌ పఠాన్‌ లుక!

బాలీవుడ్‌ అగ్రశ్రేణి కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ తాజా చిత్రం పఠాన్‌. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం. ప్రస్తుతం పఠాన్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో షారుక్‌ లుక్‌ ఎలా ఉండబోతుందని అభిమానులు ఉత్కంఠగా ఉన్నారు. అయితే ఇటీవలే షారుక్‌ ఒక కొత్త ప్రచార చిత్రంలో నటించారు.

ఇందులో పఠాన్‌ సినిమా లుక్‌తోనే నటించారని అభిమానులు భావిస్తున్నారు. ఇదే షారుక్‌ కొత్త లుక్‌ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షికార్లు చేస్తున్నా యి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement