Friday, April 26, 2024

ఆహాలో “స‌మ్మ‌త‌మే”.. జులై 15 నుంచి స్ట్రీమింగ్

కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి న‌టించిన‌ రొమాంటిక్ మూవీ సమ్మతమే. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్ లో కంకణాల ప్రవీణ నిర్మంచ‌గా.. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. అయితే.. థియేట్రికల్ రన్ టైమ్ లో ఈ సినిమా ప్రేక్షకులను అంత‌గా మెప్పించలేకపోయింది.

కాగా, ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రైట్స్ ఆహా వీడియోస్ సోంతంచేసుకోగా.. ఆహాలో జులై 15న ఉదయం 12 గంటలకు స్ట్రీమింగ్ కానునట్టు చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement