Wednesday, May 1, 2024

ఇంటర్నెట్ లో రాధే…లీక్ ల బెడద తప్పలేదు !!

ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా దిశాపటాని హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రాధే. ఈద్ సందర్భంగా ఈ సినిమా ఓటీటీ లో లో విడుదల అయింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 40 కి పైగా దేశాలలో విడుదలైంది. అంతేకాకుండా కొన్ని దగ్గరల థియేట్రికల్ గా కూడా రిలీజ్ అయింది.

అయితే zee5 లో చూసేవారు పేపర్ వ్యూ ద్వారా 249 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా రాధే విడుదలైన కొద్ది గంటల్లోనే తమిళ రాకర్స్, టెలిగ్రామ్‌లలో లీక్ అయ్యింది. అంతే కాకుండా ఇంటర్నెట్‌లో హెచ్‌డి క్వాలిటీలో లభిస్తుంది. ఇదే విషయమై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ లీక్ లకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement