Sunday, October 13, 2024

Salaar | రాజమౌళితో సలార్ స్పెషల్ ఇంటర్వ్యూ.. వైర‌ల్‌గా ప్రమో !

ప్రశాంత్ నీల్ ద‌ర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్.. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ సీజ్ ఫైర్ మ‌రో 5 రోజుల్లో (డిసెంబర్ 22న) ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాపై అసలు ప్రమోషన్స్ చెయ్యట్లేదు మేక‌ర్స్. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

ఈ నేప‌థ్యంలో.. కేవలం రాజమౌళి.. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఓ ఇంటర్వ్యూ చేశారు. తాజాగా ఆ ఇంటర్వ్యూ ప్రోమోని రిలీజ్ చేశారు. దీంతో ఈ ఇంటర్వ్యూ ప్రోమో ప్ర‌స్తుతం వైరల్ గా మారింది. ఆ ప్ర‌మోను మీరు చూసేయండి…

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement