Friday, May 3, 2024

Pooja Hegde: రెడ్ పెప్ప‌ర్ ….

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కొన్ని నెల‌ల గ్యాప్ లో త‌దుప‌రి వ‌రుస‌గా ప‌లువురు అగ్ర హీరోల చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. ఇక‌పోతే పూజా సోష‌ల్ మీడియాల్లో త‌న గ్రిప్ ఏమాత్రం త‌గ్గ‌కుండా వరుస‌గా వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

తాజాగా పూజా రెడ్ హాట్ లెహంగా యువ‌త‌రంలో ప్ర‌త్యేకించి చ‌ర్చ‌కు వ‌చ్చింది. తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ కి రెడ్ రైడింగ్ హుడ్ అని క్యాప్ష‌న్ ఇచ్చింది.

దీనికి వెడ్డింగ్ సీజ‌న్ అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించింది. పెళ్లిళ్ల సీజ‌న్ కి త‌గిన‌ట్టుగానే ఈ డిజైన‌ర్ లెహంగా నిజంగా ఎంతో ఆక‌ర్షిస్తోంది.

పూజా ఈ భారీ లెహంగాలో ఎంతో అందంగా ఉందంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. షోల్డ‌ర్ లెస్ డిజైన‌ర్ టాప్ తో పూజా అగ్గి రాజేస్తోంద‌ని కితాబిచ్చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement