Friday, May 17, 2024

సెల్ఫ్ ఐసోలేషన్ లో రామ్ చరణ్

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా ఐసోలేషన్‌లో కి వెళ్లారు. ఇప్పటికే ప్రభాస్ మహేష్ బాబు కూడా ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే వారంరోజుల క్రితం వరకూ ఆయన హైదరాబాద్‌లో ఆచార్య సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు రామ్ చరణ్. కాగా కరోనా కేసులు పెరుగుతుండడంలో రెండ్రోజుల క్రితం చిత్రీకరణ నిలిపేశారు.కాగా ఇటీవల రామ్ చరణ్ వ్యానిటీ వ్యాన్‌ డ్రైవర్‌ కరోనా బారిన పడి మరణించారు.

అలాగే చరణ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరికి కూడా కరోనా సోకడంతో రామ్ చరణ్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారని తెలిసింది. గతంలో రామ్‌చరణ్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే! 

Advertisement

తాజా వార్తలు

Advertisement