Friday, April 26, 2024

లవ్ స్టొరీపైనే నమ్మకాలు…రాహుల్ రవీంద్రన్

రాహుల్ రవీంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అక్కినేని హీరో సుశాంత్ ప్రధాన పాత్రలో చిలసౌ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత మన్మధుడు2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఇప్పుడు రాహుల్ మరో చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గీతాఆర్ట్స్ పతాకంపై ఓ ప్రేమ కథ చిత్రాన్ని రాహుల్ తెరకెక్కించనున్నారట. ఇప్పటికే రాహుల్ గీతాఆర్ట్స్ నిర్మాతలకు కథ కూడా చెప్పాడట. గతంలో కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ కథతో గీతా ఆర్ట్స్ నిర్మాతలకు రాహుల్ కలిసాడు. కానీ ఆ సినిమాను ఇప్పుడు పక్కన పెట్టి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మీరు ఎంతవరకు ఇది సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement