Friday, May 17, 2024

OTT | సిద్ధార్థ్ “చిన్నా” ఓటీటీ ఎంట్రీ.. రిలీజ్ డేట్ ఫిక్స్.!

హీరో సిద్ధార్థ్ రీసెంట్ మూవీ “చిన్నా”. ఎస్ యూ అరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ ఎమోషనల్, థ్రిల్లర్ డ్రామా తమిళంలో ఘనవిజయం సాధించింది. ఇక ఈ మూవీకి ఇతర భాషల్లో కూడా మంచి రెస్పాస్స్ వచ్చంది. కాగా, ఈ మూవీ ఓటిటి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ డిస్నీ+ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా, ఈ సినిమాని ఈ నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement