Sunday, April 28, 2024

OTT | మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించిన మంజుమ్మాళ్ బాయ్స్… ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇటీవలే తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ మూవీ OTT రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేక‌ర్స్. వ‌చ్చే నెల‌ మే 03 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో రానంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement