Monday, May 6, 2024

OTT లో నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’.. రిలీజ్ అప్పుడే !

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 8న ఈ సినిమా విడుదలైర ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ నిలిచింది.

కాగా, ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ఓటిటీలో స్ట్రమింగ్ చేయనున్నట్టు తెలుస్తొంది. అయితే, దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement