Saturday, October 12, 2024

Nikita:పొట్టి పొట్టి డ్ర‌స్ లో నికితా ….

టీవీ న‌టి నిఖితా శ‌ర్మకు సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాల్లో ఈ భామ ఎంతో స్పీడ్ గా ఉంది.

నిఖిత నిరంత‌రం త‌న కుటుంబ స‌భ్యుల‌తో లైఫ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన వ‌రుస ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తోంది. నిఖిత సామాజిక మాధ్య‌మాల్లో అన్ లిమిటెడ్ ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. టీవీ న‌టి నికితాశ‌ర్మ డేరింగ్ అండ్ గ‌ట్సీ ఫీట్ ఎప్పుడూ ఆస‌క్తిని క‌లిగిస్తుంది. తాజాగా నిఖిత త‌న అందాల‌ను ఆర‌బోస్తూ ఉన్న ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ఓపెన్ టాప్ స్క‌ర్ట్ లో నిఖిత చాలా స్పెష‌ల్ గా ఉందంటూ అభిమానులు దీనిపై స్పందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement