Sunday, April 28, 2024

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిన నిఖిల్ ‘18 పేజెప్’

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘18 పేజెస్’. ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఓటిటిలో కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఇప్పుడు ఈ సిినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ మూవీ త్వరలోనే జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాని GA2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ లపై నిర్మించడం జరిగింది. ఈ మూవీ బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement