Saturday, May 18, 2024

ఖుషి మూవీ నుండి.. నా నువ్వే ఫ‌స్ట్ సింగిల్

ల‌వ్ స్టోరీస్ ని తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ స్టైలే వేరు. కాగా మ‌జిలీ మూవీ త‌ర్వాత ఆయ‌న తెరకెక్కిస్తున్న చిత్రం ఖుషి. ఈ మూవీ నుండి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత – హీరో విజయ్ దేవరకొండ జంటగా నటించారు. మజిలీ వంటి హిట్ తరవాత శివ నిర్వాణతో కలిసి సమంత చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి నా నువ్వే అనే ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు. హేషం అబ్దుల్ వాహెబ్ స్వరపరిచిన ఈ పాటకు సాహిత్యాన్ని అందించగా, ఆలపించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో, సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement