Friday, April 26, 2024

ప్ర‌మాణ స్వీకారం చేయ‌గానే మంచు విష్ణు ఏం చేశాడంటే..

ప్ర‌భ న్యూస్‌, హైద‌రాబాద్‌: మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) అక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు బుధ‌వారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పెన్షన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. నరేష్ నుంచి బాధ్యతలు తీసుకున్న విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అయితే ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే ‘మా’ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు తీసుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ‘సమస్యలు నాకు తెలియజేయండి. మీ మద్ధతు నాకు కావాలి’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement