Saturday, May 18, 2024

భారతీయుడు ఈజ్ బ్యాక్.. అదిరిపోయిన “ఇండియన్ 2 ఇంట్రో” !

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’. ఈ మూవీకి సీక్వెల్ గా తెర‌కెక్కుతొంది ఇండియ‌న్ 2. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు మేక‌ర్స్. ఈక్రమంలోనే ‘‘ఇండియన్ ఇంట్రో’’ అంటూ ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు.

YouTube video

టీజర్ లో శంకర్ స్టాండర్డ్ విజువల్స్ కనిపించాయి. ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమాలో హీరో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement