Wednesday, June 5, 2024

Indian 2 ఫస్ట్ సింగిల్ రిలీజ్…

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “ఇండియన్ 2”. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూలై 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, తాజాగా భారతీయుడు 2 నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కంపోజ్ చేయగా, శృతిక సముద్రతో కలిసి పాడారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement