Sunday, April 28, 2024

సైమాలో త‌ళుక్కుమ‌న్న తార‌లు.. అందాల‌తో మురిపించిన భామ‌లు!

బెంగ‌ళూరు వేదిక‌గా సైమా (సౌతిండియన్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్‌) అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రుగుతోంది. రెండ్రోజుల పాటు జ‌రిగే ఈ కార్య‌క్ర‌మంలో తొలిరోజు ప‌లువురు తార‌లు త‌ళ‌క్కున మెరిశారు. త‌మ అంద‌చందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement