Friday, May 3, 2024

Trailer | ఆక‌ట్టుకుంటున్న ‘ధృవ నక్షత్రం’ ట్రైలర్!

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో న‌టించిన మూవీ ధృవ ధృవ నక్షత్రం. డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా, ఇవ్వాల ఈ మూవీనుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

YouTube video

ట్రైలర్‌లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా అద్బుతంగా ఉన్నాయి. చియాన్ విక్రమ్ ట్రైలర్ లో సూపర్ గా ఆకట్టుకుంటున్నారు. రీతూ వర్మ, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్, దివ్యదర్శిని ఇందులో కీలక పాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement