Sunday, April 28, 2024

Chandrika Ravi : ఇలా అయితే… మనోభావాలు దెబ్బతింటాయి..

‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటూ తెలుగు సినీ ప్రియులను గతేడాది ఊపు ఊపేసింది చంద్రిక రవి. వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య సరసన ఐటెం సాంగ్ లో చిందులేసి ఒక్కసారి అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది. హనీ రోజ్ తో కలిసి ఓ రేంజ్ లో అలరించింది. ఈ స్పెషల్ సాంగ్ ద్వారా ఫుల్ ఫేమస్ అయింది.

అంతకుముందు ఆమె ఒక తెలుగు సినిమా చేసింది. చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీలో కీలక పాత్ర పోషించింది.ఇప్పుడు అలనాటి నటి సిల్క్ స్మిత బయోపిక్ చేస్తోంది ఈ అమ్మడు. పాన్‌ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను కొత్త దర్శకుడు జానకి రామ్ తెరకెక్కిస్తున్నారు. సిల్క్‌ స్మిత ది అన్‌ టోల్డ్‌ స్టోరీ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను కొన్ని నెలల క్రితం విడుదల చేశారు మేకర్స్. అందులో చంద్రిక అచ్చం స్మిత లాగే కనిపించింది. 2024లో ఈ మూవీ విడుదల అవ్వనున్నట్లు సమాచారం.

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో మతిపోగొట్టే పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న చంద్రిక.. స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. స్కై బ్లూ కలర్ బికినీలో సెగలు పుట్టించింది. పై నుంచి సెల్ఫీ తీసుకుని ఎద అందాలతో కవ్విస్తోంది. సెకండ్ ఫోటో అయితే ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. చంద్రిక ఎద అందాలకు అల్లాడిపోతున్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement