Sunday, May 5, 2024

PBKS vs GT | టస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరుగుతున్న మరో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ – గుజరాత్ టైటన్స్ జట్లు తలపడనున్నాయి.కాగా , ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక మొహాలీలోని మహారాజా యదవీంద్ర స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికిద్ది సేటప్లో ప్రారంభంకానుంది.

జట్ల వివరాలు :

గుజరాత్ టైటాన్స్ :

వృద్ధిమాన్ సాహా (WK), శుభమాన్ గిల్ (C), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మ.

పంజాబ్ కింగ్స్ :

రిలీ రోసోవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్ (C), జితేష్ శర్మ (WK), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్

- Advertisement -

ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్ ఆడి 2 గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండగా.. మరోవైపు గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్‌ లలో 3 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలంకంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement