Friday, May 3, 2024

Hit Cambo – పూరి, రామ్ ల ‘డబుల్ ఇస్మార్ట్’ కు తొలి క్లాప్

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరోసారి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం జతకడుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ సినిమా అధికారికంగా ఆ మూవీని లాంచ్ అయింది. ఛార్మి క్లాప్‌ బోర్డ్‌ కొట్టగా.. హీరో రామ్ పై పూరి జగన్నాధ్ స్వయంగా యాక్షన్ చెప్పారు. “ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్” అంటూ స్టైల్‌ గా మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూట్ జూలై 12 నుంచి స్టార్ట్ కానుంది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి జగన్నాధ్ , ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి సీఈవోగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement