Saturday, July 27, 2024

ఎఫ్3 లో వకీల్ సాబ్ బ్యూటీ

అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎఫ్2. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను రాబట్టింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్3 సినిమా తెరకెక్కుతోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ హీరోయిన్ అంజలిని కీలక పాత్ర కోసం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిగాయట. త్వరలోనే ఇదే విషయం పై అధికారిక ప్రకటన విడుదల కానుందని తెలుస్తోంది. ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో తెరకెక్కించగా ఇప్పుడు ఎఫ్ 3 డబ్బు సంపాదన విషయంలో వచ్చే ఇబ్బందుల నేపథ్యంలో రనుందట. కాగా ఈ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement