Friday, April 26, 2024

విశ్వ‌క్ సేన్ – అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం టీజ‌ర్ రిలీజ్

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుండి హీరోగా మారిన విశ్వ‌క్ సేన్ తాజాగా అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ సరసన రుక్సార్‌ దిల్లాన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ ను విడుద చేసింది చిత్ర బృందం. ఫన్‌ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందించిన ఈ సినిమా టీజర్‌ ఆకట్టుకుంటోంది. ఈ మూవీని మార్చి 4 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో ..ఎస్‌విసీసీ డిజిటల్‌ బ్యానర్‌ పై ఆయన తనయుడు బాపినీడు సుధీర్‌ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు విద్యాసాగర్‌ చింతా దర్శకత్వం వహిస్తున్నాడు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement