Friday, May 17, 2024

HanuMan | గవర్నర్ త‌మిళిసైని కలిసిన హ‌నుమాన్ టీమ్ !

తేజ సజ్జ ప్ర‌దాన పాత్ర‌లో ప్రశాంత్ వర్మ తెర‌కెక్కించిన సూప‌ర్ హీరో మూవీ ‘హనుమాన్’. ఈ సినిమా వ‌రల్డ్ వైడ్ గా హనుమాన్ సినిమా రికార్డుల మోత మోగుస్తొంది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు 209 కోట్లు వ‌సూల్ చేసింది. దీంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా, తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌‌ను హీరో తేజ సజ్జ కలిశారు. సినిమా టీమ్‌ను గవర్నర్ అభినందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement