Thursday, April 25, 2024

ఉగాది పండుగకు మస్త్​ ఎంటర్​టైన్​మెంట్​.. ఓటీటీ, థియేటర్లలో ఫుల్​ జోష్​

వీకెండ్ తో పాటు ఉగాది పండుగ కలిసి రావడంతో రేపు థియేటర్ల వద్ద సందడి నెలకొననుంది. టాకీసులలో రిలీజ్ అయ్యేందుకు పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. థియేట్రికల్ రిలీజ్ లతో పాటే ఓటీటీలో కొన్ని లెటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు వినోదాన్ని పంచేందుకు రేడీ అయ్యాయి. మ‌రి.. ఈ ఉగాది పండుగని మ‌రింత స్పెషల్ గా మార్చే ఆ సినిమాలు ఎంటో తెలుసుకుందాం..

థియేటర్:

రంగ మార్తాండ – 22 మార్చ్

దాస్ ఖా ధమ్కీ – 22 మార్చ్

- Advertisement -

గీత సాక్షిగా – 22 మార్చ్

నేను స్టూడెంట్ సార్ – 24 మార్చ్

బెదురులంఖ – 24 మార్చ్

ఓటీటీ :

ప‌ఠాన్ – అమెజాన్ ప్రైమ్‌

విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ – ఆహా ఓటీటీ

పంచ‌తంత్రం – ఈటీవీ విన్

Advertisement

తాజా వార్తలు

Advertisement