Saturday, May 4, 2024

Samantha: బ్లాక్ డ్రెస్ లో గ్లామ‌ర్ అంబాసిడ‌ర్…

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ సమంత. ఈ బ్యూటీ ఈ ఏడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వీటిలో శాకుంతలం డిజాస్టర్ కాగా ఖుషి ఎవరేజ్ టాక్ తో బయటపడింది.

కంప్లీట్ గా ఏడాది పాటు యాక్టింగ్ కి గ్యాప్ ఇచ్చి తరువాత బిజీ అవ్వాలనే ఆలోచనలో ఉంది. హిందీలో సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా కొన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేసింది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోషూట్ తో సందడి చేస్తోంది. తాజాగా సమంతకి సంబందించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కళ్ళజోడు పెట్టుకొని షర్ట్, జీన్స్ ధరించి ఏదో ఈవెంట్ కి అటెండ్ అయ్యింది. అందులో ఆమె స్మైల్ ని కెమెరామెన్ అందంగా బంధించారు. మీరూ ఓ లుక్ వేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement