Sunday, April 28, 2024

నెట్​ఫ్లిక్స్​లో ఫుల్​ ఎంటర్​టైన్​మెంట్​.. లేటెస్ట్​ గా రాబోయే మూవీస్​.. సిరీస్​లు ఇవే..

డిఫరెంట్ కంటెంట్, జోనర్స్ సినిమాలు, వెబ్ సిరీసులతో తెగ పాపులర్ అయింది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ. ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు, కొరియన్ సిరీసులతో నిండి ఉండే నెట్‌ఫ్లిక్స్ గత కొన్నాళ్లుగా సౌత్ సినిమాలను సైతం అందుబాటులోకి తీసుకొస్తుంది. అడల్ట్, రొమాన్స్, సస్పెన్స్, హారర్, సైన్స్ ఫిక్ష‌న్, టైమ్ ట్రావెల్, అడ్వెంచర్, ఫాంటసీ వాట్ నాట్.. ఎలాంటి జోనర్ అయినా సరే నెట్‌ఫ్లిక్స్ లో దొరుకుతుంది అనేంతలా పేరు తెచ్చుకుంది. కాగా, నెట్‌ఫ్లిక్స్ తాజాగా అక్టోబర్ 15వ తేది వరకు విడుదల చేసే సినిమాలు, వెబ్ సిరీసుల జాబితాను తెలియజేసింది. వీటిలో ముందుగా అక్టోబర్ 1న తెలుగు సినిమా ఖుషి విడుదలైంది.

నెట్‌ఫ్లిక్స్ రిలిజ్ సినిమాలు, సిరీస్​లు..

స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్- అక్టోబర్ 1

మీన్ గర్ల్స్- అక్టోబర్ 1

- Advertisement -

ఎక్జారిసిస్ట్: ది బిగినింగ్- అక్టోబర్ 1

పవర్ రేంజర్స్- అక్టోబర్ 1

బెక్‌హమ్- అక్టోబర్ 4

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి- అక్టోబర్ 5

ఖుఫియా- అక్టోబర్ 5

లుపిన్: పార్ట్ 3- అక్టోబర్ 5

బల్లెరినా- అక్టోబర్ 6

ఫెయిర్ ప్లే- అక్టోబర్ 6

ఇన్సిడియస్: ది రెడ్ డోర్- అక్టోబర్ 6

స్ట్రాంగ్ గర్ల్ నామ్-సూన్- అక్టోబర్ 7

DI4RIES: S2 Part 1- అక్టోబర్ 10

జురాసిక్ వరల్డ్: డొమినియన్- అక్టోబర్ 10

జెమినీ మ్యాన్- అక్టోబర్ 11

ది ఫాల్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ఉషర్- అక్టోబర్ 12

స్పై కిడ్స్ 1-3- అక్టోబర్ 13

ది డిక్టేటర్- అక్టోబర్ 15

నెట్‌ఫ్లిక్స్ లో అక్టోబర్ 15వ తేది వరకు మొత్తం 19 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement