Thursday, May 2, 2024

Chandramukhi 2 First Single – కంగ‌నా ‘స్వాగతాంజలి..’ అదుర్స్…

YouTube video

రాఘవ లారెన్స్‌ హీరోగా, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’ . దీనికి పి.వాసు దర్శకుడు. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘స్వాగతాంజలి..’ పాటను చిత్రబృందం విడుదల చేసింది. మీరూ ఓ లుక్ వేయండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement