Friday, May 17, 2024

Catherine: గ్లామ‌ర్ షో ల‌తో క్యాథ‌రిన్ కేక‌….

కన్నడ సినిమా శంకర్ ఐపిఎస్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ తెలుగులో వరుణ్ సందేశ్ తో చమ్మక్ చల్లో సినిమాతో వచ్చింది. ఆ సినిమా పెద్దగా క్రేజ్ తీసుకు రాలేకపోయినా అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరమ్మాయిలతో సినిమా ఆమెను యూత్ ఆడియన్స్ కు దగ్గరయ్యేలా చేసింది.

అల్లు అర్జున్ తో 3 సినిమాల దాకా చేసిన అమ్మడు ఆ తర్వాత కూడా కెరీర్ ఆశించిన విధంగా కొనసాగించలేకపోయింది. కొన్ని సినిమాల్లో నిడివి తక్కువ ఉన్న పాత్రల్లో నటించడం వల్ల ఆమె గ్రాఫ్ పడిపోయింది. దీంతో సినిమాలతో వచ్చే ఇమేజ్ కన్నా ఫోటో షూట్స్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్న‌ కేథరిన్ కూడా తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది. రోజూ సోష‌ల్ మీడియా ఫోటోలో పోస్ట్ చేస్తూ యూత్ ను అల‌రిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement