Saturday, June 3, 2023

మరో బాలీవుడ్ ముద్దుగుమ్మకు కరోనా..

మహారాష్ట్రలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు బాలీవుడ్ పై కూడా పడుతోంది. ఇటీవల రణబీర్ కపూర్ తో పాటు పలువురికి కరోనా సోకింది తాజాగా ఈ లిస్ట్ లోకి యంగ్ హీరోయిన్ తారా సుతారియా, మరో నటుడు సిద్ధాంత్ చతుర్వేదిలు కూడా చేరారు. తపడ్’ చిత్ర ప్రమోషన్లో తారా పాల్గొనాల్సి ఉండగా… కత్రినా కైఫ్, ఇషాన్ కట్టర్ లతో కలిసి ‘ఫోన్ బూత్’ షూటింగ్ లో సిద్ధాంత్ పాల్గొనాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో వారిద్దరూ తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. హోం క్వారంటైన్ లో గడుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement