Wednesday, May 1, 2024

Pooja Hegde: బ్లాక్ అండ్ వైట్ లో బుట్ట బొమ్మ‌….

పూజా హెగ్డే సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్​ అండ్ వైట్ థీమ్​లో ఈ ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది..

- Advertisement -

ఈ ఫోటోల్లో పూజా చాలా హాట్​గా కనిపించింది. అయితే ఈ ఫోటోలకు ఫన్నీగా క్యాప్షన్ పెట్టింది. Lookin’ like a neer dosa #iykyk #served అంటూ క్యాప్షన్ పెట్టింది..చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement