Thursday, October 10, 2024

50 కోట్ల క్లబ్ లోకి “ఆర్టికల్ 370”

యామీ గౌతమ్, ప్రియమణి, రాజ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో ఆదిత్య సుహాస్ జంభా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “ఆర్టికల్ 370”. ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసకుపోతుంది. ఈ మూవీ ఇప్పటి వరకూ 47.19 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టగా, నేటితో 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరనుంది. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించిన ఈ మూవీలో స్కంద్ సంజీవ్ ఠాకూర్, వైభవ్ తత్వవాడి, అరుణ్ గోవిల్, కిరణ్ కర్మాకర్ లు కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement