Monday, April 29, 2024

Anupama: గాలిలో తేలిన‌ట్లుందే….

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే ఈగల్ సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలు చేస్తుంది. త్వరలో టిల్లు స్క్వేర్ సినిమాతో రాబోతుంది. ఒకప్పుడు ట్రెడిషినల్ క్యారెక్టర్స్ చేసిన అనుపమ ఇప్పుడు మాత్రం ఫుల్ గా రెచ్చిపోయి బోల్డ్ క్యారెక్టర్స్ కి ఓకే చెప్తుంది.

ఇటీవల వచ్చిన టిల్లు స్క్వేర్ లో లిప్ కిస్ లతో, రొమాన్స్ సీన్స్ తో అదరగొట్టింది. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెడుతుంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది. ఇటీవల అనుపమ మారిషస్ కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ అడవుల్లో, బీచ్ ల వద్ద ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సాహసాలు చేస్తుంది. తాజాగా మారిషస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో.. స్కై రోప్ డైవింగ్, గాల్లో రోప్ సహాయంతో సైకిల్ తొక్కడం, గాల్లో రోప్ సహాయంతో వెళ్లడం, కార్ రేస్, సెలయేళ్ళ వద్ద ఎంజాయ్ చేయడం, అడవుల్లో జంతువులతో, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. దీంతో అనుపమ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement