Friday, May 17, 2024

బ్రాడ్‌ పిట్‌ పై ఎంజెలినా గృహ హింస కేసు..

ప్రముఖ హాలీవుడ్ నటి ఎంజెలినా జోలి-బ్రాడ్ పిట్ 2016 నుంచి కోర్టులో విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు బ్రాడ్ పిట్ పై మరిన్ని ఆరోపణలు చేస్తూ కోర్టులో గృహ హింస కేసు పెడుతూ పిటిషన్‌ దాఖలు చేసింది ఎంజెలినా జోలి. పిట్‌ తనను వేధించాడని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని, తన పిల్లలే ఇందుకు సాక్ష్యం అని ఆమె పేర్కొంది. వారు కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నారని ఆమె పటిషన్‌లో స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement