Friday, May 3, 2024

బీ టౌన్ లో అజయ్ దేవగన్ ఖరీదైన ఇల్లు

బాలీవుడ్ స్టార్స్ బీ టౌన్ లో ఇల్లులు కొనటం లో పోటీ పడుతున్నారు. గతంలో ఈ ఏరియాలో అమితా బచ్చన్ ,ధర్మేంద్ర, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ తో పాటు మరి కొంత మంది స్టార్స్ నివాసాలను కొనుగోలు చేశారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. 60 కోట్ల రూపాయలతో జుహు సబర్బ్ లో ఓ బంగ్లాను అజయ్ దేవగన్ కొనుగోలు చేశాడు.

గతంలో పుష్ప వాలియా అనే వ్యక్తి పేరు మీద ఈ భవనం ఉండేదట. ఇదిలా ఉంటే ముంబైలోని జుహు సబర్బ్ ఏరియా లో సినీ తారల అంతా ఎగబడి ఇండ్లను కొంటున్నారు. ఎంత ఖరీదైన వెనక్కి తగ్గలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement