Friday, May 3, 2024

ఏప్రిల్ 4న ‘కర్ణన్’

తమిళ స్టార్ హీరో ధనుష్ కర్ణన్ చిత్రం ఏప్రిల్ 4న రిలీజ్ కానుంది.  ఒక‌వైపు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూనే, మ‌రో వైపు ఎక్స్‌పెరిమెంట్ సినిమాలు చేస్తుంటారు ధ‌నుశ్‌. ఇప్పుడు మ‌రోసారి ధ‌నుశ్ ఓ డిఫ‌రెంట్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాయే ‘క‌ర్ణ‌న్’‌. ప్ర‌ముఖ నిర్మాత క‌లైపులి థాను నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని మారి సెల్వ‌రాజ్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌4న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.  విడుదల తేదిని తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సంకెళ్లతో బంధించిన ధనుశ్‌ కనిపిస్తున్నాడు. డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు ధనుశ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement