Wednesday, December 6, 2023

Gold Rate :స్థిరంగా బంగారం… స్వ‌లంగా త‌గ్గిన వెండి

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు గడిచిన నాలుగు రోజుల్లో కిలో వెండిపై రూ. 4,100 పెరగ్గా.. కిలో వెండిపై రూ. 500 తగ్గింది.

- Advertisement -
   

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,550 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 61,690కు చేరింది. కిలో వెండిపై రూ. 500 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 79,000 కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement