Friday, April 26, 2024

స్కాలర్‌షిప్‌లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, మెంటర్‌షిప్‌లపై కార్పస్‌తో ప్రారంభం..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మరొక ముఖ్యమైన పురోగతిని తీసుకుంటూ, ఆసియాలోని ఉన్నత ఎడ్‌టెక్‌ మేజర్‌ అయిన అప్‌గ్రాడ్‌, అప్‌గ్రాడ్‌ ఫౌండేషన్‌ లాభాపేక్షలేని విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈసందర్భంగా అప్‌గ్రాడ్‌ చైర్‌పర్సన్‌ అండ్‌ కో-ఫౌండర్‌ రోనీ స్కూవ్రాలా మాట్లాడుతూ…. లైఫ్‌లాంగ్‌ లెర్నింగ్‌, అప్‌స్కిల్లింగ్‌, కెరీర్‌ మెరుగుదలలు ఇకపై దానిని భరించగలిగే వారికి మాత్రమే కాదు.

ఆన్‌లైన్‌ అభ్యాసం ప్రపంచవ్యాప్తంగా పనిచేసే నిపుణులం దరి దృక్కోణాన్ని మార్చిందన్నారు. అప్‌గ్రాడ్‌ ఫౌండేషన్‌ ఈ స్థోమత, యాక్సెసి బిలిటీ, అవగాహన ఈ థీమ్‌ పెరుగుతున్న ఆకాంక్షలను కలిగి ఉన్న వారందరికీ తీసుకెళ్లాలని కోరుకుంటుందన్నారు. ఫౌండేషన్‌ స్థాయిని స్వీకరించడానికి, మార్గనిర్దేశం చేయడానికి, శిక్షణ ఇవ్వడానికి సహాయపడుతుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement