Friday, May 3, 2024

సోని బ్రావియా 32 డబ్యూ 830కే.. లేటెస్ట్​ ఫీచర్స్​ అన్నీ ఉన్నయ్​..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : ఆకర్షణీయమైన పిక్చర్‌ క్వాలిటీ ఇంకా సజీవంగా ఉండే సౌండ్‌తో సోనీ ఇండియా బ్రావియా 32డబ్ల్యూ 30కె టెలివిజన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. సరికొత్త 80సెం.మీ. హెచ్‌డీ రెడీ గూగుల్‌ టీవీ, అడ్వాన్స్‌డ్‌ వాయిస్‌ కంట్రోల్స్‌ ఇంకా బిల్ట్‌ ఇన్‌ క్రోమ్‌ కాస్ట్‌తో యాప్‌ల నుంచి సినిమాలు, గేమ్‌లు అలాగే షోలను ఆనందించేందుకు క్షణంలో ప్రసారం చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన సోనీ బ్రావియా కెడి-32 డబ్ల్యూ 830కె గూగుల్‌ టీవీ రూ.28,990లకు అన్ని సోనీ సెంటర్లు, ప్రముఖ ఎలక్ట్రానిక్‌ స్టోర్లు, ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ సైట్లలో లభిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement