Friday, May 3, 2024

GOLD : స్వ‌ల్పంగా పెరిగిన బంగారం….

ఇవాళ‌ బంగారం, వెండి ధరల్లో స్పల్ప మార్పులు కనిపించాయి. ఈ నేపథ్యంలో నిన్నటితో పోల్చితే బంగారం ధర 100 గ్రాములకు 100 రూపాయలు మాత్రమే పెరిగింది. ఈ క్రమంలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.68,740 ఉండగా, ఇది నిన్న రూ.68,730గా ఉంది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,010 కాగా, ఇది నిన్న రూ.63,000గా ఉంది. అయితే 22 క్యారెట్ల పుత్తడి రేట్లు మొదటిసారిగా 63 వేల రూపాయలు దాటడం విశేషం.

- Advertisement -

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,010, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.68,740ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,010, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.68,740 ఉంది. కిలో వెండి 100 రూపాయలు పెరిగి రూ.77,900కు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement