Wednesday, May 15, 2024

Biz: స్థిరంగా గోల్డ్ రేట్‌.. పెరిగిన వెండి ధర

హైదరాబాద్ మార్కెట్ లో బాగారం ధర స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,070 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 వద్ద స్థిరంగా ఉంది. వెండి ధర మాత్రం 800 రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ.71,400 కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,420 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48, 050 వద్ద స్థిరంగా ఉంది. ముంబై లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,270 ఉండగా అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48, 270 వద్ద స్థిరంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement