Wednesday, May 1, 2024

అత్యుత్తమ ఆఫ‌ర్ల‌తో అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్.. ప్రైమ్ మెంబర్స్ కి స్పెష‌ల్ డీల్స్

దేశంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో ఒక‌టైన‌ అమెజాన్.. వచ్చే నెలలో స్పెషల్ సేల్‌ను ప్ర‌రంభించ‌నుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో జరిగ‌నున్న ఈ సేల్‌లో కస్టమర్లు గొప్ప డిస్కౌంట్‌లతో అన్ని రకాల ఉత్పత్తులపై అత్యుత్తమ డీల్స్‌ను పొందుతారు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్, మొబైల్ యాక్సెసరీస్, టీవీ ఉపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ అండ్ కిచెన్‌తో సహా అనేక ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

ప్రైమ్ మెంబర్స్ అయితే అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ 2023 సేల్‌లో మీరు 12 గంటల ముందుగానే సేల్‌ను యాక్సెస్ చేయవచ్చు.ఈ సేల్‌లో ప్రారంభ ధర రూ.7,790కి రిఫ్రిజిరేటర్లు, రూ.6,999కి స్మార్ట్ టీవీ, రూ.5,990కి వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయవచ్చు. అలాగే, నిత్యవసర వస్తువులు, పుస్తకాలు, వినోదం సహా అనేక వస్తువుల విక్రయం కేవలం రూ.99 నుంచి ప్రారంభమవుతుంది. సేల్‌లో కూపన్లు, క్యాష్‌బ్యాక్ రివార్డులు కూడా లభించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement