Sunday, April 28, 2024

వైఎస్ భాస్క‌ర్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను నిర‌సిస్తూ వైసీపీ ధ‌ర్నా

పులివెందులలో ఆదివారం ఉద‌యం వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైఎస్ భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయ‌డాన్ని నిర‌సిస్తూ ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్ వద్ద నల్ల బ్యాడ్జీలతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సీబీఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిజమైన అంతకులెవరో తెలుసుకొని కోర్టు తీర్పు ఇవ్వాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement