Monday, April 15, 2024

ఏపీ హోంమంత్రి ఇంటి వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

ఏపీ హోంమంత్రి సుచరిత ఇంటి వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకం రేపింది. చిన్నారితో హోంమంత్రి ఇంటి వద్దకు ఆటోలో మహిళ వచ్చింది. ఆటోలో కూర్చుని పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హోం మంత్రి ఇంటి వద్ద ఉన్న సిబ్బంది వెంటనే ఆమెను జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement