Wednesday, April 24, 2024

40ఏళ్ల ఇండస్ట్రీకి అంత కోపమెందుకో.. చంద్రబాబుపై సజ్జల

40ఏళ్ల ఇండస్ట్రీకి అంత కోపం ఎందుకొచ్చిందోనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ లా బాబుకు కూడా చెప్పు చూపించాలనే కోరిక ఉన్నట్లుందన్నారు. అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉండాలనేదానిపై బాబు సమాధానం చెప్పాలన్నారు. న్యాయరాజధానిపై మీ వైఖరేంటని అడిగితే బాబు సమాధానం చెప్పలేదన్నారు. పైగా ఎదురు దాడి చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement