Saturday, October 12, 2024

రూ.10వేల కోట్ల‌తో రాజ‌ధాని నిర్మిస్తాం : సోము వీర్రాజు

తాము అధికారంలోకి వ‌స్తే రూ.10వేల కోట్ల‌తో రాజ‌ధాని నిర్మిస్తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… చంద్ర‌బాబు రాజ‌ధాని పేరిట రూ.7200 కోట్లు ఖ‌ర్చు చేశార‌న్నారు. రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతుల‌ను రోడ్డున ప‌డేశార‌న్నారు. బీజేపీ రూ.10వేల కోట్ల‌తో రాజ‌ధాని నిర్మిస్తుంద‌న్నారు. బూమ్ బూమ్ పేరుతో సారాను అమ్ముతున్నార‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement