Friday, May 3, 2024

AP | ఆర్‌ఎస్‌ఓ పోస్టుల భర్తీకి వాకిన్‌ రిక్రూట్మెంట్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ వైద్య విద్యాశాఖ డైరెక్టరేట్‌ పరిధిలోని బోధానాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 12 రేడియేషన్‌ సేప్టీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 19న వాకిన్‌ రిక్రూట్‌ మెంట్‌ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డ్‌ సభ్య కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ నెల 19వ తేదీన విజయవాడ హనుమాన్‌ పేటలోని పాత ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఆవరణలో ఉన్న వైద్య విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించే వాకిన్‌ రిక్రూట్మెంట్‌కు హాజరు కావాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement